మీడియా ముందుకు దిల్‌రాజు

65చూసినవారు
మీడియా ముందుకు దిల్‌రాజు
తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లలో గత 4 రోజులుగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. శుక్రవారంతో సోదాలు ముగియడంతో నేడు దిల్ రాజు మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సాధారణం. ఐటీ రైడ్స్ జరిగినప్పుడు మా దగ్గర రూ. 20లక్షలు మాత్రమే ఉన్నాయని అన్నారు. తన దగ్గర డబ్బు కానీ, ఆస్తి పత్రాలు కానీ దొరకలేదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్