BRS నాయకుల ఆందోళన (వీడియో)

62చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పీఎస్‌ ముందు BRS నాయకులు ఆందోళన చేపట్టారు. BRS కార్యకర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తను సీఐ అకారణంగా కొట్టారని ధర్నా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్