మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్

82చూసినవారు
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్
ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఢిల్లీకి రూ.100కోట్లు పంపించానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లానని.. త్వరలోనే మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు తగిన జవాబు చెబుతానన్నారు.

సంబంధిత పోస్ట్