విద్యార్థుల బ్యాక్‌పాక్‌లలో కండోమ్‌లు, కత్తులు (VIDEO)

78చూసినవారు
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు నేరప్రవృత్తికి అలవాటు పడకుండా ఉండేందుకు నాసిక్‌ ఘోటిలోని ఓ పాఠశాలలో ప్రతిరోజు వైస్ ప్రిన్సిపాల్ వారి బ్యాక్‌ప్యాక్‌లను తనిఖీ చేస్తారు. అయితే తాజాగా విద్యార్థుల బ్యాక్‌ప్యాక్‌లు చెక్ చేస్తుండగా వారి వద్ద కండోమ్ ప్యాకెట్లు, కత్తులు, ప్లే కార్డులు బయటపడ్డాయి. అయితే, విద్యార్థుల బ్యాగుల తనిఖీలపై తలిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్