‘స్కేల్ డౌన్ ఫ్లయింగ్ ట్రాక్ట్ వాహనం’ చూశారా? (VIDEO)

55చూసినవారు
USకు చెందిన బి-టెక్నాలజీ ఇంజనీర్లు ‘స్కేల్ డౌన్ ఫ్లయింగ్ ట్రాక్ట్ వాహనం’ పేరుతో ఓ సరికొత్త వాహనాన్ని రూపొందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఆకాశ, రోడ్డు మార్గాల్లో పనిచేస్తుంది. తుఫానులు, మంచు, అధిక ఉష్ణోగ్రతలు, ఎగుడుదిగుడు నేలలు, బురదలో సైతం నావిగేషన్ సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్