AP: సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ఒక విజన్‌తో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని మంత్రి డీబీవీ స్వామి తెలిపారు.
ఆయన డెహ్రడూన్ లో రెండోరోజు చింతన్ శివిర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో అమలు చేస్తున్న పీ4పై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చాం.
పారిశుద్ధ్య నిర్వహణను మిషన్ల ద్వారా నిర్వహణకు కృషి చేస్తున్నాం' అని స్వామి పేర్కొన్నారు.