కాంగ్రెస్, BRS ఒక్కటే: రఘునందన్ రావు

70చూసినవారు
కాంగ్రెస్, BRS ఒక్కటే: రఘునందన్ రావు
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బీజేపీ నేత దుబ్బాక రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని.. అందుకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా కేసీఆర్ కనీసం మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. ఎంపీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్