నేను గెలిస్తే యువరాజుపై చర్యలు: ట్రంప్

83చూసినవారు
నేను గెలిస్తే యువరాజుపై చర్యలు: ట్రంప్
తాను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీపై చర్యలు తీసుకుంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 2020 నుంచి అమెరికాలో ఉంటున్న హ్యారీ.. గతంలోనూ డ్రగ్స్ వాడినట్లు ఓ పుస్తకంలో వెల్లడించాడు. US వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇది పేర్కొనాలి. తాను గెలిస్తే హ్యారీ కేసును విచారిస్తానని, తప్పు చేస్తే చర్యలు తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్