తొలి వికెట్ కోల్పోయిన్ సన్‌రైజర్స్

54చూసినవారు
తొలి వికెట్ కోల్పోయిన్ సన్‌రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. SRH ఓపెనర్ అభిషేక్‌ శర్మ 24 పరుగులకే ఔటయ్యారు. మూడో ఓవర్లో రాజస్థాన్‌ బౌలర్ మహేష్‌ తీక్షణ వేసిన మొదటి బంతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్‌ (19), ఇషాన్‌ కిషన్‌ (10) ఉన్నారు. దీంతో 3.1 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 55/1గా ఉంది.

సంబంధిత పోస్ట్