కూలిన వేదిక.. కాంగ్రెస్‌ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు (వీడియో)

74చూసినవారు
తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కాంగ్రెస్‌ నేత ఝాన్సీరెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆమెకు ఆస్పత్రికి తరలించారు. ఆమె పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త. అసెంబ్లీ ఎన్నికల్లో యశస్విని రెడ్డి బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్