కలల సౌధం ఖరీదు అక్షరాల రూ.25 వేలు: కేటీఆర్

72చూసినవారు
కలల సౌధం ఖరీదు అక్షరాల రూ.25 వేలు: కేటీఆర్
'కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడబెట్టి.. బ్యాంకు నుండి అప్పు తెచ్చి కట్టిన గూడును అధికారులు కూల్చుతారనే భయంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని' బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. "మూసీ బాధితులు ఇళ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్‌తో పాటు రూ.25 వేల పారితోషకం అంటూ అధికారుల వెకిలి ఆఫర్లు ఇస్తున్నారు. కోటి ఆశలతో రూ.లక్షలు-కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇళ్లకు రూ.25 వేలా?" అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్