శ్రీరామ నవమి రోజున చేయాల్సిన పనులు ఇవే

54చూసినవారు
శ్రీరామ నవమి రోజున చేయాల్సిన పనులు ఇవే
హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి. చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని తొమ్మిదవ రోజున రామ నవమి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న వచ్చింది. అయితే ఆ రోజున కొన్ని పనులు చేస్తే శ్రీరాముడి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఉదయం స్నానం చేసిన తర్వాత బాలకాండ చదవాలి. ఇంకా 108 తులసి ఆకులపై శ్రీరామ నామం రాసి .. ఆ తులసీ దళాలను మాల కట్టి శ్రీ రాముడికి సమర్పించాలి. అలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్