సూర్యకుమార్ క్యాచ్‌పై వివాదం!

540చూసినవారు
ఫైనల్లో సూర్య పట్టిన క్యాచ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. అతడి షూ బౌండరీని తాకి, రోప్ కదిలినట్లు కనిపిస్తోందని సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అక్కడున్న వైట్ లైన్ అంచున బౌండరీ రోప్ ఉండాలని, కానీ అలా లేదని కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ రోప్ ను యథాస్థానానికి జరపలేదని, ఈ క్యాచును అంపైర్లు 3, 4 సార్లు చెక్ చేయాల్సిందని వాదిస్తున్నారు. అయితే షూ బౌండరీ తాకలేదంటూ ఇండియా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

సంబంధిత పోస్ట్