హాట్ సమ్మర్ లో కూల్ టిప్స్

75చూసినవారు
హాట్ సమ్మర్ లో కూల్ టిప్స్
* ఆల్కహాల్, కెఫీన్, డ్రింక్స్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్కు గురి చేసి హీట్ ఫీలింగు కలిగిస్తాయి.
* ఇంట్లో డోర్లు, విండోలకు గ్రాస్ కర్టెన్ లాంటివి వినియోగించాలి.
* నీరు, వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. చన్నీటి స్నానం శరీర వేడిని తగ్గిస్తుంది
* సహజమైన గాలి ప్రవాహం కోసం ఇంట్లో వ్యతిరేక దిశల్లో ఉన్న కిటికీలను తెరిచి ఉంచాలి.

సంబంధిత పోస్ట్