మోదీ హయాంలో దేశం ఎన్నో విజయాలు సాధించింది: ఈటల

67చూసినవారు
మోదీ హయాంలో దేశం ఎన్నో విజయాలు సాధించింది: ఈటల
మోదీ హయాంలో దేశం ఎన్నో విజయాలు సాధించిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉగ్రవాదుల పాలిట మోదీ సింహస్వప్నంలా మారారని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్