బైక్‌పై జంట రొమాన్స్ (వీడియో)

76చూసినవారు
బైకుపై వెళ్తున్న ఓ జంట హద్దులు మీరి ప్రవర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒక జంట బైక్‌పై వెళ్తోంది. అయితే, యువకుడు బైక్ నడుపుతుండగా.. యువతి అతడి ముందు అతడి వైపు తిరిగి హత్తుకుని కూర్చోంది. వెనుక వెళ్తున్న కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్