డిప్యూటీ సీఎం ప‌ద‌విపై మంత్రి లోకేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

56చూసినవారు
డిప్యూటీ సీఎం ప‌ద‌విపై మంత్రి లోకేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
AP: కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్‌ ఇవ్వాలంటూ టీడీపీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వచ్చిన డిమాండ్లపై విశాఖ కోర్టుకు హాజరైన సందర్భంగా మంత్రి లోకేశ్‌ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తే మాత్రం తీసుకుంటా అనే అర్ధం వచ్చేలా లోకేశ్‌ వ్యాఖ్యలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్