ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ప్రధాన కారణం గుండెపోటు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో అధిక రక్తపోటు ఉన్నవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీనిని వాసోకాన్‌స్ట్రిక్షన్ అంటారు. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె పోటు సంభవిస్తుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు దవడ, ఎడమ, లేదా కుడి భుజం నొప్పి క్రమంగా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.