AP: రాష్ట్రంలో పేదలకు ఇల్లు, స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇల్లు, స్థలాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని వెల్లడించింది. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్, జీవితకాలంలో ఒకసారే ఉచిత పన్ను ఇచ్చేలా విధివిధానాలు తీసుకురానున్నారు. ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.