లవ్ ఫెయిల్యూర్ పై హైకోర్టు కీలక తీర్పు

28770చూసినవారు
లవ్ ఫెయిల్యూర్ పై హైకోర్టు కీలక తీర్పు
లవ్ ఫెయిల్యూర్ తో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే.. దానికి మహిళను బాధ్యులు చేయలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసులో ఇద్దరు వ్యక్తులకు ముందస్తు అరెస్ట్ నుంచి బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. “బలహీనమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి మరో వ్యక్తిని నిందించలేము” అని కోర్టు పేర్కొంది.

సంబంధిత పోస్ట్