బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

268460చూసినవారు
బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌస్ అని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆరవ బిగ్ బాస్ ప్రారంభమైంది. బిగ్ బాస్ షోతో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది సమాజానికి దుష్ట శత్రువు. సభ్య సమాజం అస్యహించుకోవాల్సిన ప్రోగ్రామ్ అది. అందులో 20 మంది కోతులతో ఆడించే ఆటను బయట లక్షల్లో యువత చూస్తున్నారు. ఇది రియాలిటీ షో కాదు.. రియాలిటీ బూత్ షో' అని అన్నారు.

సంబంధిత పోస్ట్