కూలిపోయిన విమానం.. షాకింగ్ వీడియో

344503చూసినవారు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం నేపుల్స్‌లో రద్దీగా ఉండే హైవేపై శుక్రవారం ఓ ప్రైవేట్ జెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కారు డ్యాష్ క్యామ్‌లో ఇది రికార్డ్ అయింది. ఈ దుర్ఘటనలో పైలట్, కో పైలట్ అక్కడికక్కడే చనిపోయారు. విమానంలోని ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రైవేట్ జెట్‌లోని రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్