మెగా హీరో
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులోని 'జరగండి' అనే మొదటి పాటను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు.