‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

71చూసినవారు
‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నెలలోనే సినిమా నుంచి రెండో పాట రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్