నేడు 'కల్కి' నుంచి క్రేజీ అప్డేట్

77చూసినవారు
నేడు 'కల్కి' నుంచి క్రేజీ అప్డేట్
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది. 'సమయం వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ప్రకటన. వేచి ఉండండి' అని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్