ఏప్రిల్ 1 నుండి క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయి. ఎయిర్ ఇండియా SBI కార్డ్ రివార్డ్ పాయింట్లు తగ్గాయి. ప్లాటినం 15 నుండి 5కి, సిగ్నేచర్ 30 నుండి 10కి తగ్గాయి. IDFC ఫస్ట్ బ్యాంక్ మార్చి 31 తర్వాత రెన్యూవల్‌కు అన్యువల్ ఫీజు మాఫీ చేస్తుంది. కానీ బెనిఫిట్స్ నిలిపివేస్తోంది. సింపుల్ క్లిక్ SBI కార్డ్ Swiggyపై 10x నుండి 5xకి తగ్గింది. యాక్సిస్ విస్తారా కార్డ్ ఏప్రిల్ 18 నుండి ఫీజు వసూలు చేయదు. కానీ కొన్ని ఫీచర్లను తొలగిస్తుంది.