WOW.. ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేశారు!

71చూసినవారు
WOW.. ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేశారు!
హిమచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానంలో విమలా శర్మ ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె కుటుంబీకుల సాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ స్థితిలో ఉన్నా కర్తవ్యాన్ని మరువని విమలను EC ప్రశంసించింది. గంట నిలబడాలని, మరో పని ఉందనే సాకులతో ఓటేయని వారున్న రోజుల్లో ఈమె అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ MP స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏడో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్