విజయ్ డీ-ఏజింగ్ లుక్‌పై విమర్శలు.. వెంకట్ ప్రభు రియాక్షన్ ఇదే

78చూసినవారు
విజయ్ హీరోగా డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్(ది గోట్)'. ఈ మూవీలో హీరో డీ- ఏజింగ్ లుక్‌పై వచ్చిన విమర్శలపై డైరెక్టర్ తాజాగా స్పందించారు. 'విజయ్ డీ- ఏజింగ్ విషయంలో ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. విజయ్ సర్ కూడా మంచి సలహాలిచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశాం. ట్రైలర్‌లో చూసిన లుక్కే ఫైనల్‌ది. మాకు ఇదొక పాఠంలాంటిది' అని సమాధానమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్