రేపు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త గవర్నర్

77చూసినవారు
రేపు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త గవర్నర్
కొత్త గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ఇవాళ రాత్రికి హైదరాబాద్‌ కు రానున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో అయన రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్