అధికార బలంతో అడ్డగోలు...

592చూసినవారు
అధికార బలంతో అడ్డగోలు...
స్వీయ సవరణ.. కేవలం అచ్చుతప్పులు, పేర్లు తప్పులు, అక్షర దోషాలు, సరిహద్దులు తప్పుగా ఉంటేనే చేస్తారు. కానీ లీగు డాక్యుమెంట్లలో సర్వేనెంబరు 88గా ఉంటే.. తమ భూమి సర్వే నెంబరు 87గా సవరణ చేయడం చెల్లదు. కానీ తన అధికార బలంతో అధికారులపై ఒత్తిడి చేసి మరీ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారంతా పలువురు ఉద్యోగులపై వేటు పడింది.

సంబంధిత పోస్ట్