దారుణం.. ఆస్తి కోసం అన్నను చంపేశాడు

62చూసినవారు
దారుణం.. ఆస్తి కోసం అన్నను చంపేశాడు
బెంగుళూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అన్ననే చంపేశాడు తమ్ముడు. వివరాల్లోకి వెళ్తే.. వీరి తండ్రి బొమ్మనహళ్లిలో 65కు పైగా ఇళ్లు నిర్మించాడు. తండ్రి మరణంతో ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ తమ్ముడైన నాగేంద్ర ఇంటికి రాగా అతను కత్తి తీసుకొని అన్నను తీవ్రంగా పొడవడంతో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్