దారుణం.. వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి (వీడియో)

58చూసినవారు
పంజాబ్‌ ఖన్నాలోని నాగరిక నాయి అబాది ప్రాంతంలో  ఓ వృద్ధరాలిపై కుక్కల గుంపు దాడి చేసింది. మొదట ఒక కుక్క ఆమె కాలుని పట్టుకుని లాగింది. కొద్దిసేపటికే మరికొన్ని కుక్కలు వచ్చి ఆమె చేతిపై, ముఖంపై దాడి చేశాయి. మొత్తంగా వృద్ధురాలి శరీరంపై 15 గాయాలయ్యాయి. కుక్కల్ని చెదరగొట్టడానికి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వస్తువులు విసిరివేయడంతో కుక్కలు వెళ్లిపోయాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్