లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

60చూసినవారు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో రాణించాయి. సెన్సెక్స్‌ 115 పాయింట్లు లాభంతో 76,520.38 వద్ద ముగియగా నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.47 గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్