హైదరాబాద్ బిర్యానీకి కమిన్స్ ఫిదా

76చూసినవారు
హైదరాబాద్ బిర్యానీకి కమిన్స్ ఫిదా
ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయ్యారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన ఓ రెస్టారెంట్‌లో తొలిసారి బిర్యానీ రుచి చూశారు. రుచిక‌ర‌మైన బిర్యానీతో క‌డుపు నిండిపోయింద‌ని, మ‌రో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన అవ‌స‌రం లేదంటూ కమిన్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా కమిన్స్ నాయకత్వంలో హైదరాబాద్ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచుల్లో 5 విజయాలు నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్