బాధితులకు రూ.3.27కోట్లు రీఫండ్ చేసిన పోలీసులు

76చూసినవారు
బాధితులకు రూ.3.27కోట్లు రీఫండ్ చేసిన పోలీసులు
స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు, ఫెడెక్స్, మనీలాండరింగ్ పేరుతో సామాన్యులను మోసం చేసిన సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మార్చి నెలలో మొత్తం 54 మంది బాధితులకు రూ.3.27 కోట్లు తిరిగి రీఫండ్ చేశారు. ఇందులో స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసాల్లో 32 మందికి రూ.1.62 కోట్లు, ఫెడెక్స్, మనీలాండరింగ్ మోసాల్లో 14 మందికి రూ.1.57 కోట్లు తిరిగి చెల్లించారు.

సంబంధిత పోస్ట్