కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

65చూసినవారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్