ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల్లోనే రూ.150 కోట్లకు పాగా వసూలు చేసిన దళపతి విజయ్ 'GOAT' చిత్రం

56చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల్లోనే రూ.150 కోట్లకు పాగా వసూలు చేసిన దళపతి విజయ్ 'GOAT' చిత్రం
వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)' చిత్రం విడుదలైన 2 రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారాంతానికి రూ.275 కోట్ల మార్కును దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. విడుదల రోజే దేశంలో రూ.44 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు అన్ని భాషలలో కలిపి రూ.25.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్