ప్రియురాలిని బైకుపై తీసుకెళ్తూ.. హింసించాడు (వీడియో)

60చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కియారా అనే అమ్మాయి సమీర్ అనే వ్యక్తిని ప్రేమ విషయంలో మోసం చేసింది. దీంతో ప్రేయసి కియారా తనకి కనపడగానే బలవంతంగా బైక్‌పై తీసుకువెళుతున్నాడు. బైక్‌పై సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. తను నన్ను మోసం చేసిందంటూ జుట్టుపట్టుకుని కొడుతూ.. అసభ్యకరంగా మాట్లాడతూ చిత్రహింసలు పెడతాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్