ఏప్రిల్ నెలలోనే జన్మించిన దళిత బహుజనులు

73చూసినవారు
ఏప్రిల్ నెలలోనే జన్మించిన దళిత బహుజనులు
దళిత బహుజనులకు అత్యంత ఆరాధ్యులు, చిరస్మరణీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం, బిపి మండల్, దొడ్డి కొమురయ్య ఈ ఏప్రిల్ నెలలోనే జన్మించారు. అనాదిగా వస్తున్న అన్నిరకాల ఆధిపత్యాలను, దోపిడీని ఎదుర్కొని నిలబడాలని ఫూలే, అంబేడ్కర్, జగ్జీవన్ రాంలు చూపిన పోరాట పంథా అటు నైతిక విలువల పరిరక్షణకూ.. ఇటు సామాజిక విలువల పరిపక్వతకూ యావత్ ప్రపంచానికి నిదర్శనం.

సంబంధిత పోస్ట్