పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు

62చూసినవారు
పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు
ఏపీ పీజీ సెట్- 2024 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 4న గడువు ముగియనుండగా.. అపరాధ రుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అర్హులు www.cetr.aprche.ap.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ, ఎంసీజే, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్ కోర్సులో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్