సీఎం రేవంత్ రెడ్డి స్ట్రెచర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ వేశారు. ఈ పిచ్చి కుక్క మర్యాదకు ఉండే అన్ని పరిమితులను దాటి ప్రవర్తిస్తుందని ఆయనను వీలైనంత త్వరగా మానసిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని అతని కుటుంబ సభ్యులకు సూచించారు. లేకపోతే నిరుత్సాహ స్థితిలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరినీ కరుస్తాడని ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.