తల్లిని కొడుతూ కూతురును కిడ్నాప్ (VIDEO)

68చూసినవారు
మహారాష్ట్ర సిన్నార్‌లోని పాంగ్రీ గ్రామంలో దారుణం జరిగింది. 20 జనవరి 2025న వైభవ్ పవార్‌, కల్యాణి దాల్వి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైయిన వెంటనే వైభవ్ ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన కళ్యాణి మార్చి 8న పుట్టింటికి వెళ్లిపోయింది. కోపోద్రిక్తుడైన వైభవ్ మార్చి 19న కల్యాణిని ఆమె ఇంటి వద్దే కిడ్నాప్ చేశాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా దారుణంగా కొట్టారు. ఈ వీడియో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్