'రాబిన్‌హుడ్‌' నుంచి డేవిడ్‌ వార్నర్‌ లుక్‌ రిలీజ్‌

80చూసినవారు
'రాబిన్‌హుడ్‌' నుంచి డేవిడ్‌ వార్నర్‌ లుక్‌ రిలీజ్‌
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రం 'రాబిన్‌హుడ్‌'. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా టీమ్‌ ఈ సినిమాలోని వార్నర్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఆ లుక్‌ అటు క్రికెట్‌ అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్