పునీత్ రాజ్ కుమార్ మరణంపై చర్చ

562చూసినవారు
పునీత్ రాజ్ కుమార్ మరణంపై చర్చ
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వర్కవుట్ చేయడం వల్లే గుండె పోటు వచ్చిందని, కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కానీ ఆయన డెత్‌పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. నాడు కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ రెండు అందుబాటులో ఉండగా కోవీషీల్డ్ తీసుకోకూడదని, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఓ అభిమాని హెచ్చరించాడు. కోవీషీల్డ్ తీసుకోవడం వల్ల గుండెపోటు వస్తుందని
తాజాగా తేలింది. దీంతో తమ హీరో కోవీషీల్డ్ వల్లే చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్