దారుణం.. తల్లిదండ్రులపై కత్తితో దాడి

60చూసినవారు
దారుణం.. తల్లిదండ్రులపై కత్తితో దాడి
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రాజంపేట మండలం బలిజపల్లిలో కన్నకొడుకే తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్