రోడ్డు ప్రమాదానికి గురైన రాజ్యసభ ఎంపీ.. తీవ్ర గాయాలు

61చూసినవారు
రోడ్డు ప్రమాదానికి గురైన రాజ్యసభ ఎంపీ.. తీవ్ర గాయాలు
ఝార్జండ్ రాష్ట్రంలోని లాతేహార్ వద్ద రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదానికి గురైంది. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను రాంచీ రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్