చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

72చూసినవారు
చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఉజ్బెకిస్థాన్ రాజధానిలో ఆదివారం జరిగిన ఏషియన్ సీనియర్ ఛాంపియన్ షిప్ లో మహిళల వాల్ట్ పోటీలో ఆమె స్వర్ణం గెలిచారు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన తొలి భారత వ్యక్తిగా నిలిచారు. ఈ పోటీలో దీప 13.566 సగటును సాధించడం విశేషం. 2016 రియో ఒలింపిక్స్ లో ఆమె 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్