IPL-2024: KKRతో ఫైనల్ SRH పీకల్లోతు కష్టాల్లో పడింది. 90 రన్స్కే 8 కీలక వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 2, హెడ్ 0, త్రిపాఠి 9, మార్క్రమ్ 20, నితీశ్ 13, షాబాజ్ 8, సమద్ 4, క్లాసెన్ 16 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. దీంతో SRH అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.