HCU బిల్డింగ్ వద్ద గడ్డిమేస్తున్న జింక (వీడియో)

50చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న HCU భూముల్లో చెట్లను కొట్టి ప్రకృతి పరంగా అరాచకాన్ని సృష్టించిన తర్వాత, ఇప్పుడు అక్కడి పరిసరాల్లో ఒక జింక కనిపించడం కలకలం రేపుతోంది. జింక HCU బిల్డింగ్ వద్ద సంచరిస్తుండటంతో అక్కడి విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల ధ్వంసంతో వన్యప్రాణులు నివాస ప్రాంతాలకే వచ్చి గడ్డి కోసం వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్