ఓట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి1, జింక్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఓట్స్ డైటరీ ఫైబర్‌కు గొప్ప మూలం. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. టైప్-2 డయాబెటిస్, ఊబకాయాన్ని నివారించడంలో ఓట్స్ ఉపయోగపడతాయి. ఓట్స్ తినడం ద్వారా మలబద్దకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్‌లో ఉండే సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.